Dachepally Patnam Mining : పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ ఆరోపణలు| ABP Desam
2022-06-23
33
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి పట్నంలోని మాదినపాడు రోడ్డులో మైనింగ్ ట్రాక్టర్ బీభత్సం సృష్టించింది. ఓవర్ స్పీడ్ తో వెళ్తున్న ట్రాక్టర్ టైరు ఊడి ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది.